Posts

Showing posts with the label RTI-2005

If you know this.. You will be unstoppable

Image
The Law Of Reversibility -By Nevelli Goddard   “For a long time electricity was produced by friction without ever a thought that friction, in turn, could be produced by electricity. Whether or not man succeeds in reversing the transformation of a force, he knows, nevertheless, that   all transformations of force are reversible.   If heat can produce mechanical motion, so mechanical motion can produce heat. If electricity produces magnetism, magnetism too can develop electric currents. If the voice can cause undulatory currents, so can such currents reproduce the voice, and so on. Cause and effect, energy and matter, action and reaction are the same and inter-convertible. This law is of the highest importance, because it enables you to foresee the inverse transformation once the direct transformation is verified.   If you knew how you would feel were you to realize your objective, then, inversely, you would know what state you could realize were you to awa...

సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం కొరకు నమూనా దరఖాస్తు/ Model RTI Application Telugu

Image
గమనిక: దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు ఎలాంటి ఫీజు చెల్లింనవసరం లేదు. వారి తెల్ల రేషన్ కార్డ్ /Food Security Card Xerox Copy జతపర్చాలి. దరఖాస్తు ఫీజు వివరాలు: గ్రామ స్థాయి    : ఉచితం మండల స్థాయి: రూ. 5/- డివిజన్ మరియు ఆపై స్థాయి: రూ. 10/-  ( దరఖాస్తు కే కోర్టు ఫీ స్టాంపు అంటించడం ద్వారా ఫీజు చెల్లించాలి) దరఖాస్తు నేరుగా కార్యాలయంలో  అందించి రిసీవ్డ్ కాపీ తీసుకోవాలి లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు.

మీకు తెలుసా ! సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రభుత్వ యంత్రాంగమూ ఈ 17 అంశాల సమాచారాన్ని స్వచ్ఛందంగా ప్రజలకు అందుబాటులోకి ఉంచాలి.

Image
స్వచ్ఛంద సమాచారం (సెక్షన్ 4(1)(బి)) సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రభుత్వ యంత్రాంగమూ ఈ 17 అంశాల సమాచారాన్ని స్వచ్చందంగా ప్రజలకు అందుబాటులో ఉంచాలి. 1. సంస్థకు సంబంధించిన వివరాలు, విధులు, మినిట్స్ ప్రజలకు వెల్లడించేవేనా? కాదా?   2. శాఖలు/ సంస్థల అధికారులు, ఉద్యోగుల అధికారాలు, విధులు 3. నిర్ణయాలు తీసుకోవడానికి అనుసరించే పద్ధతులు, పర్యవేక్షణ, జవాబుదారీతనానికి ఉన్న మార్గాలు 4. తమ బాధ్యతల నిర్వహణకు రూపొందిం చిన నియమావళి  5. ఉద్యోగుల బాధ్యతల నిర్వహణకు వినియోగిస్తున్న నియమావళి, రెగ్యులేషన్లు, ఆదేశాలు, మాన్యువళ్లు, రికార్డులు  6. తమ వద్ద ఉన్న / తన ఆధీనంలో ఉన్న వివిధ డాక్యుమెంట్ల పట్టిక  7. డాక్యుమెంట్ల విధాన రూపకల్పన/ అమలు చేసే ప్రక్రియలో ప్రజాప్రతినిధులతో సంప్ర దింపులకు/ ప్రజలకు ప్రాతినిధ్యం కల్పించ డానికి ఏదైనా ఏర్పాటు ఉంటే... దాని వివరాలు 8. ప్రతి ప్రభుత్వ యంత్రాంగ బోర్డులు, కౌన్సిళ్లు, కమిటీలు, సంస్థలో ఏర్పాటు చేసు కున్న సలహా సంఘ సభ్యుల పట్టిక: ఇతర విభాగాల సమావేశాలు, బహిరంగమైన వేనా? కాదా? ఆయా సమావేశాల నెలా పొందే జీతభత్యాలు, రాయితీలు  9. అధికారులు...