Posts

Showing posts with the label సమాచార హక్కు చట్టం-2005

సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం కొరకు నమూనా దరఖాస్తు/ Model RTI Application Telugu

Image
గమనిక: దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు ఎలాంటి ఫీజు చెల్లింనవసరం లేదు. వారి తెల్ల రేషన్ కార్డ్ /Food Security Card Xerox Copy జతపర్చాలి. దరఖాస్తు ఫీజు వివరాలు: గ్రామ స్థాయి    : ఉచితం మండల స్థాయి: రూ. 5/- డివిజన్ మరియు ఆపై స్థాయి: రూ. 10/-  ( దరఖాస్తు కే కోర్టు ఫీ స్టాంపు అంటించడం ద్వారా ఫీజు చెల్లించాలి) దరఖాస్తు నేరుగా కార్యాలయంలో  అందించి రిసీవ్డ్ కాపీ తీసుకోవాలి లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు.