సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం కొరకు నమూనా దరఖాస్తు/ Model RTI Application Telugu

గమనిక: దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు ఎలాంటి ఫీజు చెల్లింనవసరం లేదు.
వారి తెల్ల రేషన్ కార్డ్ /Food Security Card Xerox Copy జతపర్చాలి.

దరఖాస్తు ఫీజు వివరాలు:

గ్రామ స్థాయి    : ఉచితం
మండల స్థాయి: రూ. 5/-
డివిజన్ మరియు ఆపై స్థాయి: రూ. 10/- 
( దరఖాస్తు కే కోర్టు ఫీ స్టాంపు అంటించడం ద్వారా ఫీజు చెల్లించాలి)

దరఖాస్తు నేరుగా కార్యాలయంలో  అందించి రిసీవ్డ్ కాపీ తీసుకోవాలి లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు.

Comments

Popular posts from this blog

భారతదేశం అక్షరాస్యత శాతం - రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారిగా

The Three Laughing Monks- A Beautiful Life Lesson