Posts

Showing posts from March, 2022

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అద్భుతమైన చిత్రాలు

Image

Vocabulary 28-03-2022

#DAILY_VOCABULARY  1.Bedrock (N)-basic principles or facts. मूल सिद्धान्त 2.Underscores (V)-to emphasize the importance something. 3.Bottlenecks (N)-a problem that delays a process or stops it from continuing. मार्गावरोध 4.Containment (N)-the action of keeping something harmful under control or within limits. रोकथाम 5.Malnutrition (N)-a severe shortage of food. 6.Lactating (Adj)-producing or secreting milk. 7.Innovatively (Adv)-using new methods or ideas. 8.Pest (N)-an insect or small animal that is harmful or damages crops. विनाशकारी कीट 9.Locust (N)-a large insect found in hot areas that flies in large groups and destroys plants and crops. टिड्डी 10.Degradation (N)-the process by which something is made worse, esp. the quality of land. घटना 11.Agroecology (N)-agriculture that is based on protecting and preserving the environment. कृषि-पारिस्थितिकी 12.Precipitated (V)-to make something happen suddenly or sooner than expected. अवक्षेपित 13.Solidarity (N)-agreement between and suppo...

Vocabulary 27-03-2022

#VOCABULARY  1.Aspirations (N)-a hope or ambition of achieving something. आकांक्षाओं 2.Reiterated (V)-to say something again, once or several times. बार बार दुहराना 3.Explicitly (Adv)-in a way that is clear and exact. स्पष्टतया 4.Ethnic (Adj)-relating to a particular race of people. 5.Envisaged (V)-to consider as a possibility. परिकल्पित 6.Roll Back (N)-an occasion when the influence of particular laws, rules, etc. is reduced. वापस लेना 7.Keen (Adj)-having or showing eagerness or enthusiasm. इच्छुक, उत्साही 8.Deferment (N)-the act of delaying or postponing. विलम्बन 9.Incessant (Adj)-continuous, eternal, perpetual, uninterrupted, interminable. अनवरत, निरन्तर 10.Rant (N)-The extensively talk or speech about a given topic. 11.Warmongering (N)-the act of encouraging a country to go to war or of threatening violence against another country. युद्ध को उकसावा देना 12.Vilification (N)-a false or malicious statement. मिथ्यापवाद 13.Islamophobia (N)-dislike of or prejudice against Islam or Mus...

ప్రజా ప్రతినిధులు సామాజిక బాధ్యత గా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలి.

Image
ఒక్కసారి ఆలోచించండి.. మారుమూల ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు లేని పాఠశాలలు ఎన్నో..వీటిల్లో చదివేదంతా పేద , బలహీన వర్గాల పిల్లలే.. వీరికి చదువుకోవాలంటే కేవలం ఒక్క ప్రభుత్వ పాఠశాలల మాత్రమే దిక్కు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఎంత బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ అత్యంత దారుణమైన పరిస్తతుల్లో ప్రభుత్వ విద్య ఉంది. ప్రభుత్వం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టిన ప్రచార ఆర్భాటలే తప్ప ప్రభుత్వ పాఠశాలలకు ఒరిగిందేమీ లేదు. కరోన మహమ్మారి ప్రజలను ఆర్థికంగా చిన్నాభిన్నం చేసిన ఈ తరుణంలో ప్రయివేటు బడులకు పంపే స్తోమత లేక ప్రజలు ప్రభుత్వ పాఠశాలల్ని ఆశ్రయిస్తే ప్రభుత్వ స్కూల్స్ లో విధిలేక చేర్పిస్తే అదేదో తమగొప్పగా ప్రభుత్వం చెప్పుకోవడం అత్యంత దురదృష్టకరం మన ఊరు-  మన బడి పథకం తో ప్రభుత్వ పాఠశాలల్ని సమూలంగా దశలవారీగా మారుస్తామని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం దీనికి కేటాయింపులు చేయకపోవడం విడ్డూరం. విరాళాల ద్వారా సేకరిస్తామని చెప్పే ప్రభుత్వ పెద్దలు , రాజకీయ నాయకులు ఎందుకు ఈ స్కీమ్ కు విరాళాలు ఇవ్వరో వారికే తెలియాలి. రోజు రోజుకీ ఖర్చులు పెరుగుతున్న ఈ తరుణంలో విద్యకు మన తెలంగ...

Let Us Live In Joy - Budha

Image
JOY.. Let us live in joy, not hating those who hate us. Among those who hate us, we live free of hate. Let us live in joy, free from disease among those who are diseased. Among those who are diseased, let us live free of disease. Let us live in joy, free from greed among the greedy. Among those who are greedy, we live free of greed. Let us live in joy, though we possess nothing. Let us live feeding on joy, like the bright gods. Victory breeds hate, for the conquered is unhappy. Whoever has given up victory and defeat is content and lives joyfully. There is no fire like lust, no misfortune like hate; there is no pain like this body; there is no joy higher than peace. Craving is the worst disease; disharmony is the greatest sorrow. The one who knows this truly knows that nirvana is the highest bliss. Health is the greatest gift; contentment is the greatest wealth; trusting is the best relationship; nirvana is the highest joy. Whoever has tasted the sweetness of solitude and t...

మా పాఠశాల కు తోచిన సాయం చేయండి

Image
మాది తెలంగాణ రాష్ట్రములోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం లోని కన్నెపల్లి మండంలో గల మారుమూల గ్రామం. ఇక్కడి ప్రభుత్వ బడిలో కనీస సౌకర్యాలు లేవు. మా గ్రామ ప్రజలంతా కుర్మ గొల్ల సామాజిక వర్గానికి చెందిన ప్రజలు. పేదవారు. వారు తమ‌పిల్లలందరినీ ప్రభుత్వ బడికే పంపాలని నిర్ణయించారు. కావున మీరు చేసే సాయం పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం. దయచేసి మీకు తోచిన సహాయం చేయగలరు. మా పాఠశాల అవసరాలు ఇవి. మీకు ఏది సాధ్యమైతే అది ఇచ్చి తోడ్పాటునివ్వగలరు మరిన్ని వివరాలకు సంప్రదించగలరు ఎం. శ్రీనివాస్ ప్రభుత్వ టీచర్ 7386939369