మా పాఠశాల కు తోచిన సాయం చేయండి
మాది తెలంగాణ రాష్ట్రములోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం లోని కన్నెపల్లి మండంలో గల మారుమూల గ్రామం. ఇక్కడి ప్రభుత్వ బడిలో కనీస సౌకర్యాలు లేవు. మా గ్రామ ప్రజలంతా కుర్మ గొల్ల సామాజిక వర్గానికి చెందిన ప్రజలు. పేదవారు. వారు తమపిల్లలందరినీ ప్రభుత్వ బడికే పంపాలని నిర్ణయించారు. కావున మీరు చేసే సాయం పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం. దయచేసి మీకు తోచిన సహాయం చేయగలరు.
మా పాఠశాల అవసరాలు ఇవి. మీకు ఏది సాధ్యమైతే అది ఇచ్చి తోడ్పాటునివ్వగలరు
మరిన్ని వివరాలకు సంప్రదించగలరు
ఎం. శ్రీనివాస్
ప్రభుత్వ టీచర్
7386939369
  
  
Comments
Post a Comment