Posts

THE GAME OF LIFE- THIS WILL CHANGE YOUR LIFE

Image
Life Is Not A War But if you assume so you are inviting the war. Life is game you can always win because there is no opponent you and your goal only. If You want a solution for all hurdles in Life Just Go Through This Article Of Most Popular Writer Nevelli Goddard.  The Game of Life – Neville Goddard  THE GAME OF LIFE Neville Goddard  March 7, 1969 The game of life, like every game, is played within the framework of certain rules, and any violation of those rules carries a penalty. You and I are playing this game from morning to night, and should therefore learn its rules in order to play it well. Ecclesiastes gives us this rule: “Even in your thought do not curse the king, or in your bed chamber curse the rich, for a bird will carry your voice or some winged creature tell the matter.” And Mark gives us another, as: “Whatever you desire, believe that you have received it and you will.” If you must believe you have received your desire in order to attain it, th...

ముహూరత్ ట్రేడింగ్:

Image
ముహూరత్‌ ట్రేడింగ్‌ అంటే... స్టాక్‌ మార్కెట్‌లో దీపావళి పర్వదినం రోజు ట్రేడింగ్‌ చేస్తే... వచ్చే దీపావళి వరకు లాభాల పంట పండుతుందన్నది ఇన్వెస్టర్ల నమ్మకం. అందులో భాగంగానే స్టాక్‌ ఎక్స్ఛేంజీలు ఏటా దీపావళి రోజు ప్రత్యేకంగా మూరత్‌ ట్రేడింగ్‌ను నిర్వహిస్తాయి. ఇది ఒక గంట పాటు కొనసాగుతుంది. స్టాక్‌ ఎక్స్ఛేంజీలే సమయాన్ని నిర్ణయిస్తాయి. ఈ సమయంలో కనీసం ఒక్క స్టాక్‌ అయినా కొనాలని చాలామంది ట్రేడర్లు సెంటిమెంట్‌గా పెట్టుకుంటారు. సెంటిమెంట్ కలిసి వస్తుందనే ఉద్దేశ్యంతో చాలామంది ముహూరత్ ట్రేడింగ్‌లో పాల్గొంటారు. ఈ సమయంలో మంచి స్టాక్స్‌ను ఎంచుకొని, దీర్ఘకాలం కొనసాగించే ప్రయత్నం చేయాలి. చాలామంది ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కేవలం సెంటిమెంట్ కోసం మాత్రమే ట్రాన్సాక్షన్ నిర్వహిస్తారు. ట్రేడింగ్ ముగిసే సమయానికి ఓపెన్‌గా ఉన్న పొజిషన్లకు సెటిల్మెంట్ నిబంధనలు వర్తిస్తాయి. ట్రేడర్లు రెసిస్టెన్స్, సపోర్ట్ స్థాయిలను పరిశీలించాలి. సుమూహుర్తం రోజున దీపావళి బలిప్రతిపద సందర్భంగా గురువారం మార్కెట్లకు సెలవు రోజు. ప్రతి సంవత్సరం దీపావళి రోజున మొదలయ్యే కొత్త సంవత్సరానికి స్టాక్ మార్కెట్లు స్పెషల్ ట్రేడింగ్‌తో ఆహ్వ...