రిజర్వ్ బ్యాంక్ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మన్: వన్ నేషన్-వన్ అంబుడ్స్మన్


RBI Integrated Ombudsman Scheme: 

ఇక రిజర్వ్ బ్యాంక్ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్‌ ఆర్‌బీఐ నియంత్రించే సంస్థలపై కస్టమర్ ఫిర్యాదులను పరిష్కరించడానికి ఉపయోగపడుతుంది. వన్ నేషన్ వన్ అంబుడ్స్‌మన్ లక్ష్యంగా ఈ ప్లాట్‌ఫామ్ ఏర్పాటైంది. ఫిర్యాదులు చేయడానికి ఒకే పోర్టల్, ఒకే ఇమెయిల్, ఒకే అడ్రస్ ఉంటుంది. వీటి ద్వారా కస్టమర్లు కంప్లైంట్ చేయొచ్చు. బ్యాంకు కస్టమర్లు ఫిర్యాదులు చేయడం, డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం, స్టేటస్ చెక్ చేయడం, ఫీడ్ బ్యాక్ ఇవ్వడం లాంటివన్నీ ఒకే ఇమెయిల్ అడ్రస్ ద్వారా సాధ్యం అవుతుంది.

Comments